పిల్లలకి ఈ ఫుడ్ ఇస్తున్నారా? చాలా డేంజర్

చిన్న పిల్లల్ని పెంచడం చాలా బాధ్యతతో చేయాల్సిన పని 

చాలా మంది పిల్లలకి తెలిసో, తెలియకో ఇవ్వకూడని ఆహారపదార్ధాలు అందిస్తూ ఉంటారు. 

 చిన్న పిల్లలకి కాఫీ తాగించడం అత్యంత ప్రమాదం 

లేస్, చిప్స్ పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ.., ఆ ఆహారపదార్ధాలను వారికి ఇవ్వకపోవడమే మంచిది

 రోస్టెడ్ మటన్, చికెన్ పిల్లలకి ఇవ్వకూడదు. వారికి అరుగుదల చాలా తక్కువ ఉంటది. 

ఎనర్జీ పౌడర్లు మీరు పిల్లలకి వాడుతున్నట్టు అయితే.. వెంటనే ఆపేయండి

పచ్చళ్ళు, కారంపొడిలు పిల్లల ఆహారంలో భాగం కానివ్వద్దు 

మీరు రెగ్యూలర్ గా బయట ఫుడ్ తింటుంటే.. పిల్లలని ఆ ఫుడ్ కి దూరంగా ఉంచండి. 

చిన్న పిల్లలకి పానీపూరి తినిపించడం అస్సలు మంచి అలవాటు కాదు

ఆఫ్ స్ట్రీమ్ ఫుడ్స్ పిల్లలకి పూర్తి దూరంగా పెట్టండి. 

ఆయిల్ ఫుడ్ వీలైనంత వరకు తగ్గించండి 

మైదా కలిపిన ఆహారపదార్ధాలు ఏవి పిల్లలకి ప్రిఫర్ చేయొద్దు 

ఎక్కువ సేపు ఫ్రిడ్జ్ లో దాచిన ఆహారపదార్ధాలు వాడొద్దు

కూల్ డ్రింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో అలవాటు చేయకండి