రోజూ తలస్నానం చేస్తున్నారా? మీరు పెద్ద తప్పు చేస్తున్నట్టే!

చాలామంది దుమ్ము,ధూళి, చెమట కారణంగా.. రోజూ తలస్నానం చేసే అలవాటు ఉంటుంది.

పైగా ఇలా చేస్తే మంచిదని ఇంట్లో పెద్దలు చెప్తే దానినే నమ్మతూ చాలామంది రోజూ తలస్నాం చేస్తుంటారు.

కానీ, నిజానికి ఇలా రోజూ తలస్నానం చేయడం అంతా మంచిది కాదు. దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

పైగా ఇలా పదే పదే తలస్నానం చేయడం వలన జుట్టు పొడిగా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా భరించలేనంత జిడ్డుకారుతున్నప్పుడ, డాండ్రఫ్, చెమట  ఉన్నప్పుడు మాత్రమే తలస్నానం చేయాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా భరించలేనంత జిడ్డుకారుతున్నప్పుడ, డాండ్రఫ్, చెమట  ఉన్నప్పుడు మాత్రమే తలస్నానం చేయాలని సూచిస్తున్నారు.

అయితే జిడ్డుగా ఉందని పదేపదే తలస్నాం చేస్తే జుట్టు మరి కొద్దిగా పొడిబారి చుండ్రు సమస్య ఎక్కువైతుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా.. రోజూ తలస్నానం చేయడం వలన జుట్టు తన కోమలత్వన్ని కోల్పోతుందట.

పైగా ఈ తలస్నానం అనేది వారానికి రెండు సార్లు చేస్తే  మంచిదని అంతకుమించి ఎక్కువ సార్లు చేయకుడాదని చెబుతున్నారు.

ముఖ్యంగా రోజు తలస్నానం చేయడం వలన తలకు నీరు పట్టేస్తుందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చారిస్తున్నారు.

అలాగే ప్రతిరోజూ తలస్నానం చేయడం వలన జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు కూడా గురవుతారట.

అందువల్ల జుట్టు కండిషన్ బట్టి తలస్నానం చేయలని, తరుచు ఇలా తలస్నానం చేయడం మంచిది కాదని నిపుణలు సూచిస్తున్నారు.