శృOగార సమస్యలా?? ఇవి తింటే వయగ్రా జోలికి వెళ్లరు!

నేటి జీవన శైలి రోజు రోజుకీ మారిపోతుంది. ఎన్నో కారణాల వల్ల పురుషుల్లో లైంగిక శక్తి సన్నగిల్లుతుంది. దీంతో భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి.

శృOగార సమయంలో అంగ స్తంభన సమస్యతో ఎంతోమంది బాధపడుతున్నారు. దీంతో లైంగిక జీవితం అసంతృప్తిగా సాగుతుందని అంటున్నారు.

అంగ స్తంభన సమస్యకు ఎన్నో కారణాలు ఉంటాయి.. మానసిక, శారీరక ఒత్తిడి, స్మోకింగ్, బీపీ, మధుమేహం

పడక గదిలో భాగస్వామిని సంతృప్తి పరిచేందుకు పురుషులు వయగ్రా ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. కానీ వాటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

మన ఇంట్లో దొరికే ఆహార పదార్ధాలతో లైంగిక శక్తి పొందవొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

బాదం పప్పులో జింక్, ఒమేగా 3, ఫ్యాట్స్ యాసిడ్స్ అంగ స్తంభన సమస్య దూరం చేస్తాయి.

 కొబ్బరి నీరు శరీరానికి ఎంతో ఎనర్జీ ఇస్తుంది. రక్త ప్రసరణ జరిగి అంగ స్తంభన సమస్యకు చెక్ పెడుతుంది.

దానిమ్మ పండ్లు తిన్నా, జ్యూస్ చేసుకొని తాగినా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అంగ స్తంభనకు దివ్య ఔషదంగా పనిచేస్తాయి.

గుమ్మడికాయ గింజల్లో కాల్షియం, పాస్పరస్, జింగ్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల అంగ స్తంభనకు బాగా సహకరిస్తాయి.

పచ్చి మిర్చి లో రసాయనాలు గుండె వేగాన్ని పెంచుతాయి.. రక్త ప్రసర బాగా జరిగి అంగ స్తంభనకు సహకరిస్తాయి.

అరటి పండ్లలో ఉండే విటమిన్ బీ సె*క్స్ హార్మోన్లను పెంచుతాయి. దీంతో శృOగార సమయంలో ఎక్కువగా గడుపుతారు.

అంజీర్ పండ్లు తినడం వల్ల శృOగార సమస్యలకు చెక్ పెట్టవొచ్చు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం విటమిన్ ఎ,బి1,బి2 పుష్కలంగా ఉంటాయి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం