భారతదేశంలో ఏడాది పొడవునా చల్లగా ఉండే ప్రదేశాలు!

సీజన్ తో పని లేకుండా వాతావరణం చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఏడాది పొడవునా చల్లగా ఉండే ప్రదేశాలు.

ఏడాది పొడవునా ఈ డఖ్ ప్రాంతం చల్లగా ఉంటుంది. ఎత్తైన ఎడారి భూభాగాలు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.

లడఖ్ 

ఏడాది పాటు కూల్ వెదర్ ని ఆస్వాదించాలంటే హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రాంతం ఉంది. చలికాలంలో ఇక్కడ మంచు కురుస్తూ స్వర్గాన్ని తలపిస్తుంది.  

మనాలి, హిమాచల్ ప్రదేశ్:

గుల్మార్గ్ కాశ్మీర్ లో ఉంది. చుట్టూ పచ్చదనం, మంచుతో కప్పబడిన శిఖరాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

గుల్మార్గ్, కాశ్మీర్:

అందమైన మఠాలు, చల్లని వాతావరణానికి తవాంగ్ ప్రాంతం ప్రసిద్ధి. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్ల గాలితో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్:

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న స్పితి వ్యాలీ ఏడాది పొడవునా చల్లని వాతావరణాన్ని కలిగి ఉంటుంది.

స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్:

ఉత్కంఠభరితమైన హిమాలయా వ్యూ పాయింట్, స్కి రిసార్ట్స్ కలిగిన ప్రాంతంగా ఆలి ప్రసిద్ధి చెందింది.  

ఆలి, ఉత్తరాఖండ్:

కాశ్మీర్ లో ఉన్న పహాల్గమ్ పచ్చిక భూములకు, నేచురల్ వెదర్ కి ప్రసిద్ధి. ఏడాది పాటు కూల్ గా ఉంటుంది.

పహాల్గమ్, కాశ్మీర్:

హిమాచల్ ప్రదేశ్ లోని తూర్పు భాగంలో ఉన్న కిన్నార్ ప్రాంతం కూడా ఎత్తైన భూభాగంలో ఉన్న కారణంగా ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది.   

కిన్నార్, హిమాచల్ ప్రదేశ్:

సోనామార్గ్ ఇది కాశ్మీర్ లో ఉంది. చుట్టూ మంచుతో కప్పబడిన శిఖరాలతో ఈ ప్రాంతం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది.

సోనామార్గ్, కాశ్మీర్:

ఇది భారత్-చైనా సరిహద్దు వద్ద ఉన్న ఆఖరి గ్రామం. ఇది కూడా ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది.

చిట్కుల్, హిమాచల్ ప్రదేశ్:

చిట్కుల్, హిమాచల్ ప్రదేశ్: