మసాలాతో షుగర్ ను అదుపు చేయోచ్చు..ఎలాగో తెలుసా?

Veggies

ప్రస్తుతం కాలంలో మనిషి జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి.

Veggies

జీవన శైలీలో మార్పుల కారణంగా పలు రకాల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.

Veggies

చాలా మంది షుగర్, బీపీ వంటివి సమస్యలతో  బాధ పడుతుంటారు.

Veggies

ఆహారంలో ఉప్పు, చక్కెరలు తగ్గించి తీసుకోవడంతో  బీపీ, షుగర్ ను అదుపులో ఉంచొచ్చు.

Veggies

మన వంటింట్లో దొరికే కొన్ని రకాల మసాలా దినుసుల ద్వారా కూడా షుగర్ ను అదుపులో ఉంచవచ్చు.

Veggies

దాల్చిన  చెక్క తీసుకోవడం కారణంగా ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది.

Veggies

దాల్చిన చెక్కను కషాయంలా చేసుకుని తాగడం మంచిది.

Veggies

మిరియాలు, వాటి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి.

Veggies

మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో సహకరిస్తాయి.

Veggies

మధుమేహాన్ని అదుపు చేసి, బరువు తగ్గించడంలో మెంతులు బాగా పని చేస్తాయి.

Veggies

యాలకులు సైతం రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

Veggies

జీలకర్ర డయాబెటిస్ లక్షణాలను, దాని ప్రభావాలను తగ్గిస్తుంది.

Veggies

షుగర్ వ్యాధిగ్రస్తులు లవంగాలను వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

Veggies

మసాల దినుసలను ఆహారంలో తీసుకోవడం వల్ల డయాబెటీస్ అదుపులో ఉంటుంది.