“”

మహిళలకు అలర్ట్.. మీరు సరిగ్గా నిద్రపోకపోతే ఈ సమస్యలో పడినట్టే!

“”

ప్రతి ఒక్కరి నాణ్యమైన నిద్ర అనేది చాలా అవసరం.

“”

నాణ్యమైన నిద్ర, సరిగ్గా నిద్రపోకపోతే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.

“”

ముఖ్యంగా మహిళలు సరిగ్గా నిద్రపోకపోతే పలు ఆరోగ్య సమస్యలు పడినట్లే.

“”

నిద్రలేమితో బాధపడే మహిళల్లో హృదయ సంబంధ సమస్యల రిస్క్ పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది.

“”

నిద్ర సరిగా పట్టకపోతే మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

“”

సరిగా నిద్రపోని మహిళలకు గుండె జబ్బుల ముప్పు ఉంటుందని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ రిసెర్చ్ తేల్చింది. 

“”

మహిళల గుండె ఆరోగ్యానికి సంబంధించిన జర్నల్ సర్క్యులేషన్‌’లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

“”

మొత్తం 16 విజిట్‌లలో రెండు వారాల్లోనే మహిళలు నిద్ర సమస్యల ఫ్రీక్వెన్సీని గుర్తించారు.

“”

ప్రతి నలుగురిలో ఒక మహిళకు నిద్రలేమి లక్షణాలను  పిట్స్ బర్గ్ యూనివర్సిటీ గుర్తించింది.

“”

అలాంటి వారిలో 70 శాతం హృదయ సంబంధ ఘటనలు ముప్పు ఉంటుందని గుర్తించారు.

“”

ఎక్కువ నిద్రలేమితో బాధపడే స్త్రీలకు, తక్కువ నిద్రతో పాటుగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.

“”

అలానే నిద్రలేమి కారణంగా రక్తపోటు కూడా కాలక్రమేణా పెరుగుతుంది.

“”

నిద్రలేమి సమస్య ఒక నెలకు పైగా ఉంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం బెటర్.