చాలా రోజులుగా మీకు జలుబు చేయలేదా? అయితే.. మీరు ఆరోగ్యంగా లేనట్టే!

Arrow

సీజన్‌ మారితే కామన్‌గా కనిపించే సమస్య జలుబు.

Arrow

కొందరికి సీజన్‌లతో పని లేకుండా జలుబు చేస్తుంది.

Arrow

అంటే వర్షాకాలం, చలి, వేసవి కాలల్లో కూడా జలుబు బారిన పడతారు.

Arrow

డస్ట్‌ అలెర్జీ ఉన్న వారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.

Arrow

తరచుగా జలుబు చేయడం ద్వారా.. నిత్యం అనారోగ్యానికి గురైనట్లు ఉంటారు.

Arrow

అయితే తరచుగా జలుబు చేయడం ఎలా అనారోగ్యమో..

Arrow

చాలా కాలం పాటు జలుబు చేయకుండా ఉన్నా మీరు ఆరోగ్యంగా లేనట్టే అంటున్నారు నిపుణులు.

Arrow

ఏడాదికి ఒక్కసారైనా జలుబు, జ్వరం రావడం మన ఆరోగ్యానికే మంచిది అంటున్నారు.

Arrow

దాని వల్ల రీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయని చెబుతున్నారు.

Arrow

తరచుగా జలుబు చేసే వారిపై కరోనా ఎఫెక్ట్‌ తక్కువగా ఉందని చెప్పారు.

Arrow

అప్పుడే మన శరీరానికి ఆ వ్యాధి కారకాలతో పోరాడే గుణం లభిస్తుంది అంటున్నారు.

Arrow

అందుకే ఏడాదికి కనీసం ఒక్కసారైన జలుబు, జ్వరం వంటివి రావడం మనకే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Arrow

అయితే తరచుగా జలుబు చేసే వారు మాత్రం.. ఈ వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Arrow

తరచుగా జలుబు చేస్తుంటే.. మీలో వ్యాధినిరోధకత శక్తి బలహీనంగా ఉందని అర్థం అంటున్నారు.

Arrow

వైద్యులను సంప్రదించి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

Arrow

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం