పురుషులకు  లవంగం  ఒక వరం లాంటిది!

Tooltip

భారతీయులు లవంగాలను ఎక్కువగా మసాలాల్లో వాడుతుంటారు.  ఇది ఒక దివ్య ఔషదం

Tooltip

రెండు లవంగాలను నోట్లో వేసుకుంటే నోటి దుర్వాసన మాయం అవుతుంది

Tooltip

లవంగం శరీరంపై ఎన్నో రకాల ప్రభావం చూపిస్తుంది. 

Tooltip

లవంగం తింటే  రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

Tooltip

 లవంగం  పురుషులకు  ఒక వరం లాంటిది..  శారీరక బలహీనతలను  దూరం చేస్తుంది.

Tooltip

పాలలో లవంగాలను కలుపుకొని తాగితే శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనే అవకాశం ఉందని   ఒక స్టడీలో తేలింది.

Tooltip

ఉదయం రెగ్యూలర్ గా రెండు లవంగాలను తింటే ఎముకలకు బలం చేకూరుతుంది.

Tooltip

లవంగాల్లో ఫైబర, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పోటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

Tooltip

లవంగం పొడిని తేనెతో కలిపి ముఖంపై మొటిమలు ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి.

Tooltip

జీర్ణక్రియ మెరుగు పరిచి  బరువు తగ్గిస్తుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం