శనగలలో నాన్ వెజ్ తో సమానమైన పోషకాలు.. వీటిని తినడం బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు

Tooltip

శనగల్లో నాన్‌వెజ్‌తో సమానమైన పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Tooltip

శనగలు నానబెట్టి తిన్నా, వేయించుకుని, ఉడికించుకుని తిన్నా ఆరోగ్యకరం.

Tooltip

శనగల్లో కాల్షియం, విటమిన్ ఏ, బీ, సీ, ఈ, కే, ఫాలేట్‌, మెగ్నిషియం, ఫైబర్‌, ఐరన్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి.

Tooltip

శనగల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

Tooltip

శనగల‌ను ఆహారంగా తీసుకోవడం వలన అలసట, నీరసం, నిస్సత్తువ వంటి వాటిని తగ్గిస్తుంది. 

Tooltip

శనగలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. 

Tooltip

రోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Tooltip

మధుమేహులు రోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

Tooltip

నిద్రలేమి సమస్యలు ఉన్నవారు నిత్యం తినడం చాలా ఉపయోగకరం.

Tooltip

శనగల్లో ఉండే అమైనో యాసిడ్స్ రక్తకణాల ఎదుగుదలకు దోహదపడతాయి.

Tooltip

ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.