Tooltip

ఈ పండ్లు తింటే అంగస్తంభన సమస్యకు చెక్!

సె*క్స్ సమస్యల్లో ప్రధానమైనది అంగస్తంభన.. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొంతమంది వయగ్రాలు వాడుతుంటారు

అంగస్తంభన విషయంలో డాక్టర్లను సంప్రదించడానికి కొంతమంది చిన్నతంగా భావిస్తుంటారు.

అంగస్తంభన కు గల కారణం రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగా లేకుండా ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి.

అంగస్తంభన సమస్యలకు చెక్ పెట్టాలంటే డాక్టర్ ని సంప్రదించడంతో పాటు.. ఆరోగ్య నియమాల్లో కొంత శ్రద్ద వహించాలని అంటున్నారు నిపుణులు

తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, కొవ్వు చేపలు డైట్ లో చేర్చుకుంటే మంచి ఎనర్జీ రావడంతో సె*క్స్ లైఫ్ ని ఎంజాయ్ చేయవొచ్చు

అంగస్తంభన సమస్యకు బ్లాక్ కరెంట్స్ వీటినే ‘కాసిక్’ అంటారు. తెలుగులో ‘నల్లద్రాక్ష’గా పిలుస్తారు.

బ్లాక్ కరెంట్స్ తో ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలే కాదు.. శృOగార జీవితం సుఖంగా సాగేలా చేస్తాయని నిపుణులు చెప్తున్నారు 

ప్రస్తుతం బ్లాక్ కరెంట్స్ భారత్ లో ఆన్ లైన్ మార్కెట్ లో లభ్యమవుతున్నాయి.

బ్లాక్ కరెంట్స్ లో నారింజతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ ‘విటమిన్ సి’ లభిస్తుంది.

 ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.. కొన్ని రకాల ఔషదాల తయారీల్లో బ్లాక్ కరెంట్స్ ని ఉపయోగిస్తున్నారు.

ఇతర బెర్రీలతో పోలిస్తే.. బ్లాక్‌కరెంట్స్‌ సూపర్ ఫుడ్ అని పరిశోధకులు చెబుతున్నారు

వృద్దుల్లో నరాల బిగుసుకుపోయే ఇబ్బందిని ఈ పండ్లు తగ్గించాయని జపాన్ లోని నిప్పాన్ స్పోర్ట్ యూనివర్సిటీ నిపుణుల అధ్యయానంలో తేలింది.

అంగస్తంభన సమస్య నుంచి బయటపడటంతో మగవాళ్లకు ఈ పళ్లు సాయం చేస్తాయని తెలుసుకునేందుకు బెల్ ఫాస్ట్ లోని క్విన్స్ యూనివర్సిటీ పరిశోధన చేసింది.

 ఈ అధ్యయనంలో భాగంగా 25,000 మందిని మగవాళ్ల ఆరోగ్యాన్ని 10 ఏళ్ల పాటు పరిశీలించగ.. ఈ పండ్లు తీసుకున్నవారి 19 శాతం అంగస్తంభన ప్రేరేపించేలా ఉందని పరిశోధరేలు తెలిపారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం