Tooltip

రూ.5 క్యాబేజీతో  లక్షల ఖర్చు అయ్యే వ్యాధులకి చెక్!

ఇంట్లో క్యాబేజీ వండాలంటే అమ్మలకు హడల్. కూర వండితే పిల్లలు అసలు ముట్టుకోరు

 ఈ కూర  వండినందుకు అమ్మపై విరుచుకుపడుతుంటారు

మంచురియా లాంటి ఫాస్ట్ ఫుడ్స్ చేస్తే మాత్రం లొట్టలేసుకుని తింటుంటారు

కానీ క్యాబేజీలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులే చెబుతున్నారు

శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి.

అరుదుగా వచ్చే పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్‌కు దీంతో చెక్ పెట్టొచ్చు.

ఇందులో పిండి, పీచు పదార్థాలు, మాంసకృతులు, విటమిన్స్, కాల్షియం మెండుగా ఉంటాయి

పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తింటే పాలు బాగా పడతాయట

రక్త హీనత సమస్యను తగ్గిస్తోంది  క్యాబేజీ

కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయ పడుతుంది

కంటి సమస్యలను తగ్గిస్తోంది.

అంతేకాదూ.. దగ్గు నివారిణిగా పనిచేస్తుంది క్యాబేజీ

క్యాబేజీని వంటల్లో మిళితం చేసుకుంటే.. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం