Thick Brush Stroke

ఈ ఒక్క ఆకుతో  BPకి చెక్!  డైలీ మెడిసిన్ కి గుడ్ బై!

Off-white Banner

దుంప జాతుల్లో ఒకటి చామ. ఈ దుంపలను  కూర, వేపుడు, పులుసుగా వండుకుంటారు.

Off-white Banner

కానీ చామ దుంప ఆకులు కూడా వంట చేసుకుని ఆరగించొచ్చని చాలా మందికి తెలియదు

Off-white Banner

చామ దుంపలో ఎన్ని పోషక పదార్ధాలు లభిస్తాయో.. ఆకులో కూడా అవన్నీ దొరుకుతాయి

Off-white Banner

చామాకును కూర, ఫ్రై, పప్పు, టమాతో కర్రీ, పులుసు కూర వంటివి చేసుకుని తినొచ్చు

Off-white Banner

ఇందులో విటమిన్ ఎ, బి, సితో పాటు పొటాషియం, ఐరన్, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి

Off-white Banner

ఈ ఆకుల్లో ఫ్లెవనాయిడ్స్, బీటా కెరోటిన్ వంటి యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.

Off-white Banner

హై బీపీని నియంత్రించే శక్తి చామకులకు ఉంది

Off-white Banner

ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది

Off-white Banner

అనిమీయాతో బాధపడేవారికి ఈ ఆకులు ఔషధం లెక్క పనిచేస్తాయి.

Off-white Banner

ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి తోడ్పడతాయి చామాకులు

Off-white Banner

గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.

Off-white Banner

బరువు తగ్గడానికి సాయపడుతుందట

Off-white Banner

రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది.

Off-white Banner

హైపర్ టెన్షన్ తగ్గించే లక్షణం చామాకుకు ఉందంట

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం