Thick Brush Stroke

అందరికి ఆరోగ్యాన్ని చేకూర్చే రాగులను నిత్యం తీసుకోవచ్చా!

Tooltip

చిరు ధాన్యాలలో రాగులు ఒక రకం.  పోషకాలకు రాగులు పవర్ హౌస్ లాంటివి.

Tooltip

రాగుల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ కె,బి 6,  బి2, బి1, లు ఉంటాయి. 

Tooltip

అందువలన  రాగులు ఆరోగ్యానికి అండగా నిలబడతాయి.

Tooltip

అంతేకాకుండా  రాగులను తినడం వలన  అధిక బరువు తగ్గుతారు.

Tooltip

మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న రాగులను నిత్యం తీసుకోవచ్చా  అంటే.. 

Tooltip

దేనికైనా కొన్ని పరిమితులు ఉన్నట్లే.. దీనికి కూడా ఉన్నాయి. 

Tooltip

ఒక వ్యక్తి రోజుకు 80 గ్రాముల వరకు రాగులను తీసుకోవచ్చు.

Tooltip

ఎటువంటి లిమిట్ లేకుండా రాగులను తీసుకుంటే అది అనర్ధాలకు దారి తీస్తుంది. 

Tooltip

అందులో ఉండే కాల్షియం శరీరంలోని ఆక్సాలిక్ యాసిడ్‌ను పెంచుతుంది.

Tooltip

దాని వలన మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. 

Tooltip

లేదా ఒకవేళ ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు .. రాగులను స్కిప్ చేయడం మంచిది. 

Tooltip

అలాగే రాగుల్లో  అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది.

Tooltip

కాబట్టి దీని వలన కొంతమందికి ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావొచ్చు. 

Tooltip

థైరాయిడ్ ఉన్నవారు కూడా రాగులను తీసుకునే ముందు డాక్టర్స్ ను సంప్రదిస్తే మంచిది. 

Tooltip

కాబట్టి రాగులను  కూడా మితంగానే  తీసుకోవాలి.