ప్రపంచంలో ప్రత్యేకమైన నగరం కైరో.. విశేషాలు ఇవే!

ఆఫ్రిక ఖండంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన కైరో ఈజిఫ్ట్ రాజధానిగా ఉంది

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన గిజా పిరమిడ్స్ ఇక్కడే ఉంది.

అలానే కైరో నగరం పక్కనే నైలు నది ప్రవహిస్తుంది

ఈ కైరో నగరంలో అనేక చారిత్మతక కట్టడాలు ఉన్నాయి.

అలాంటి ఈ కైరో నగరం సంబంధించిన ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

ఆధునిక  ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి   గిజా పిరమిడ్స్. 

కైరోలో ఈజిప్షియన్ మ్యూజియం ఉంది, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన ఈజిప్షియన్ మ్యూజియం  

ముహమ్మద్ అలీ యొక్క మసీదు మరియు అల్-అజార్ మసీదుతో సహా ఇస్లామిక్ వాస్తుశిల్పానికి నగరం ప్రసిద్ధి చెందింది.

ఖాన్ ఎల్ ఖలీలీ ఇది కైరోలో తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం.

NMEC ప్రపంచంలోనే అతిపెద్ద రాయల్ మమ్మీల సేకరణను కలిగి ఉంటుంది 

కాప్టిక్ మ్యూజియం  ఈ మ్యూజియం ఈజిప్టులోని కాప్టిక్ క్రైస్తవ సమాజ చిత్రాలను మరియు సంస్కృతిని ప్రదర్శిస్తుంది.