ఇదుంటే చాలు ఫోన్ ఛార్జింగ్‌కి అడాప్టర్ అవసరం లేదు

చాలా కంపెనీలు ఫోన్ ఛార్జింగ్ కోసం అడాప్టర్స్ ఇవ్వడమే మానేశాయి.

దీంతో సెపరేట్ గా అడాప్టర్స్ ని కొనాల్సి వస్తుంది.

అయితే మీరు ఈ యూఎస్బీ సాకెట్ కొనుక్కుంటే అడాప్టర్ తో పనుండదు.

మీ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ ఉంటే కనుక అడాప్టర్ అవసరం లేదు.

జస్ట్ యూఎస్బీ సాకెట్ లో కేబుల్ ని పెడితే మీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది.   

మామూలు ఇంట్లో ఐరన్ బాక్స్, ఫ్రిడ్జ్ వంటివి పెట్టే సాకెట్స్ లోనే ఇప్పుడు యూఎస్బీ పోర్ట్ ఆప్షన్ వస్తుంది.

ఇదుంటే అడాప్టర్ అవసరమే ఉండదు. ఎన్ని ఫోన్స్ కైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

ఈ యూఎస్బీ సాకెట్లు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. వాటిలో వేయోనా 18 వాట్ డ్యూయల్ యూఎస్బీ సాకెట్ ఒకటి.  

దీని అసలు ధర రూ. 1499 కాగా డిస్కౌంట్ లో రూ. 489కే లభ్యమవుతుంది.