మహిళలకు బంపర్ ఆఫర్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు

Arrow

గత వారం వరుసగా పెరిగిన బంగారం, వెండి ధరలు మూడు రోజులగా తగ్గుతూ వస్తున్నాయి.

Arrow

ఆషాఢ మాసం వచ్చింది.. ఇక పండుగలు, ఇతర శుభకార్యాలకు పసిడి కొనుగోలు పెరిగిపోయింది.

Arrow

 గత కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్ జరుగుతున్న కీలక  పరిణామాలు బంగారం, వెండి పై పడుతున్నాయి.

Arrow

పసిడి తో పాటు వెండి కూడా తగ్గుతూ వస్తున్నాయి.

Arrow

ఈ రోజు (జులై 22) 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గింది

Arrow

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ. 67,790,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.73,960

Arrow

ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.67,940,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.74,110

Arrow

ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.67,790 ఉండగా,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.73,960

Arrow

చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.68,340,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.74,560

Arrow

దేశంలో కేజీ వెండి ధర రూ.100 వరకు తగ్గింది.

Arrow

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.95,900

Arrow

 ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.91,400

Arrow

 బెంగుళూరులో రూ.91,650  వద్ద కొనసాగుతుంది.

Arrow

చెన్నై లో కిలో వెండి ధర రూ.95,900 వద్ద కొనసాగుతుంది.