Off-white Banner

రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ దరి చేరనివ్వని బ్రోకలీ

Thick Brush Stroke

క్యాబేజీ జాతికి చెందిన బ్రోకలీ.. ఇప్పుడు మార్కెట్‌లో విరివిగా లభిస్తుంది.

Thick Brush Stroke

పచ్చగా గుత్తుగా ఉంటూ.. బొకెను తలపిస్తూ క్యాలిఫ్లవర్‌ను పోలి ఉంటుంది.

Thick Brush Stroke

క్యాబేజీ, క్యాలిఫ్లవర్స్ వంటి వాటికి చాలా మంది దూరంగా ఉంటారు.

Thick Brush Stroke

అలాంటి వారికి బెస్ట్ ఫుడ్ బ్రోకలీ.

Thick Brush Stroke

బ్రోకలీలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

Thick Brush Stroke

క్యాన్సర్ పోరాడే లక్షణాలు బ్రోకలీకి ఉంది

Thick Brush Stroke

రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నివారిచడానికి ఔషధంలా పనిచేస్తుందట

Thick Brush Stroke

ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. కొవ్వును కరిగిస్తుంది.

Thick Brush Stroke

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Thick Brush Stroke

బ్రోకలీలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి

Thick Brush Stroke

ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Thick Brush Stroke

రోగ నిరోధక శక్తి మెరుగు పరిపరుస్తుంది బ్రోకలీ

Thick Brush Stroke

రక్తపోటును నియంత్రిస్తుంది. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది

Thick Brush Stroke

జీర్ణ క్రియలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది

Thick Brush Stroke

ఎముకుల పుష్టికి తోడ్పడుతుంది బ్రోకలీ

Thick Brush Stroke

చర్మాన్ని నిత్యం గ్లోగా ఉంచుతుంది

Thick Brush Stroke

బ్రోకలీని తినడం వల్ల కంటి శుక్లాలు రావు