Thick Brush Stroke

ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ఆరోగ్యానికి ఏది మంచింది? షాకింగ్ నిజాలు..

Tooltip

రోజుకో గుడ్డు తినండి.. ఆరోగ్యంగా ఉండండి. ఈ స్లోగన్ మనందరం వినే ఉంటాం.

Tooltip

ఇక వైద్యులు సైతం మన రోజూవారి ఆహారంలో తప్పనిసరిగా గుడ్డు ఉంచుకోవాలని చెబుతుంటారు.

Tooltip

అయితే ఉడికించిన గుడ్డు తింటే మంచిదా? లేదా ఆమ్లెట్ తింటే మంచిదా? అన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది.

Tooltip

గుడ్డును ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Tooltip

ప్రోటీన్స్ ఎక్కువ కావాలని అనుకునే వారు గుడ్డును ఉడికించి తినాలి.

Tooltip

ఎందుకంటే.. ఒక సాధారణ ఉడికించిన ఎగ్ లో 6 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

Tooltip

ఇక ఆమ్లెట్ విషయానికి వస్తే.. చాలా మంది ఎగ్ ను ఆమ్లెట్ గా మారిస్తే.. పోషకాలు నశిస్తాయని అనుకుంటారు.

Tooltip

కానీ.. కూరగాయలతో కలిపి ఆమ్లెట్ వేస్తే.. ఫైబర్ పోషకాలు బాడీకి అందుతాయి.

Tooltip

ముఖ్యంగా బచ్చలికూరతో కలిపి ఆమ్లెట్ వేసుకుని తింటే.. శరీరానికి కావాల్సిన ఆక్సీజన్ తో పాటుగా పుష్కలంగా ఐరన్ లభిస్తుంది.

Tooltip

ఆమ్లెట్‌లలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.

Tooltip

ఉడికించిన ఎగ్స్ లో ప్రోటీన్, విటమిన్ డి తో పాటుగా మరికొన్ని పోషకాలు ఉంటాయి.

Tooltip

ఇక ఆమ్లెట్ లో ఫైబర్, ఐరన్, విటమిన్ సి, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం