Tooltip

పీరియడ్స్‌ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా.. అయితే ఇలా చేయండి..

Tooltip

చాలా మందికి హార్మోన్స్ సమస్య వలన పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్  అవుతూ ఉంటుంది.

Tooltip

కొన్నిసార్లు  ఎంత మంది డాక్టర్స్ ను సంప్రదించినా.. ఎన్ని మందులు వాడిన ప్రయోజనం ఉండదు.

Tooltip

PCOD/PCOS సమస్యలు ఉన్నవారికైతే ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

Tooltip

ఆహారపు అలవాట్లలో మార్పులు కారణంగా ఈ సమస్యలను కొంతవరకు సరిచేసుకోవచ్చు.

Tooltip

పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే శరీరంలో నుంచి ఎక్కువ బ్లడ్ పోతుందని అర్ధం

Tooltip

కాబట్టి దానిని బాలన్స్ చేయడానికి మాములుగా తాగే నీటికంటే కూడా నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీటిని ఎక్కువగా తీసుకోవాలి. 

Tooltip

విటమిన్ సి వలన శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది. కాబట్టి ఐరన్ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి.

Tooltip

నిమ్మజాతి పండ్లతో పాటు క్యాప్సికమ్, కివీ, స్ట్రాబెర్రీస్, బ్రకోలీ, టొమేటో లను కూడా ఆహారంలో చేర్చుకోవాలి.

Tooltip

ఎక్కువ బ్లీడింగ్ అవుతోంది అంటే శరీరంలో ఐరన్ తగ్గుతున్నట్లు సూచన.. ఐరన్ తగ్గితే ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి

Tooltip

నీరసం, కళ్ళు తిరగడం, శరీరం పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Tooltip

ఎనీమియా రాకుండా ఉండాలంటే ఆయిస్టర్స్, చికెన్, బీన్స్, టోఫూ, పాలకూర ఎక్కువగా తీసుకోవాలి. 

Tooltip

కొన్ని సార్లు ఐరన్ లోపం వల్ల కూడా హేవీ పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది.

Tooltip

వారం కంటే ఎక్కువగా పీరియడ్స్ ఉన్నా, క్లాట్స్ అధికంగా ఉన్నా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం