ముఖంపై మచ్చలు ఉన్నాయా? ఇలా చేస్తే చిటికెలో మాయం!

iDreampost.Com

iDreampost.Com

వయసు పెరిగేకొద్దీ ముఖంపై మచ్చలు, ముడతలు రావడం సహాజం.

iDreampost.Com

ఎక్కువగా పెద్దవారిలో ముడతలు, మచ్చలు కనిపిస్తుంటాయి.

iDreampost.Com

అలానే కొంత మంది యువతలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది.

iDreampost.Com

శరీరంలో కొల్లాజెన్ తగ్గడం కారణంగా ఈ ముడతలు అనేవి వస్తుంటాయి.

iDreampost.Com

కొన్ని ప్రోడక్ట్స్ ను వాడటం వలన మచ్చలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

శరీరంపై ముడతలను, మచ్చలను నివారించే ఆయిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

iDreampost.Com

ఆల్మండ్ ఆయిల్ , కొకొనట్ ఆయిల్, అలోవెరా జెల్, కొల్లా జెన్ పౌడర్ వినియోగించి ఆయిల్ తయారు చేయవచ్చు.

iDreampost.Com

మిశ్రమ ఆయిల్ ను రోజూ తార్తి క్లీన్ చేసుకున్న ముఖానికి రాసి మసాజ్ చేయాలి

iDreampost.Com

అరగంట తరువాత ముఖాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది

iDreampost.Com

దీని ద్వారా ముఖం ప్రకాశవంతంగా, మృదువుగా మారతుంది.

iDreampost.Com

చర్మంపై ముడతలు, గీతలు, మచ్చలు తగ్గిపోతాయి.

iDreampost.Com

కొల్లాజెన్ ఆయిల్ రోజూ రాస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి.

iDreampost.Com

ఆకు కూరలు, సిట్రస్ ఫ్రూట్స్, టమాటలు వంటివి తీసుకుంటే కొల్లాజెన్ పెరుగుతుంది.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం