మిరియాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా

మనం ఇంట్లో ఉపయోగించే మిరియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

మిర్యాలు గ్యాస్ట్రిక్ సమస్యలకు  తగ్గిస్తుంది., అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.

మిరియాలు హెర్బల్ టీ, నీళ్లు,  పాలు కషాయంగా తీసుకుంటే అనేక రోగాలు మాయం అవుతాయి

నల్ల మిరియాలు శతాబ్దాలుగా వంటల్లో వాడుతున్నాం

అరగ్రాము మిరియాలు, గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తాగితే తలనొప్పి సమస్యలు దూరమవుతాయి

టీలో చిటికెడ్ మిరియాల పౌడర్ వేసుకొని తాగితే గొంతు సాఫీగా ఉంటుంది

మిరియాలు తరుచూ తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ ముప్పు తప్పుతుంది

చిటికెడు రాతి ఉప్పు, కొంచెం మిరియాల పడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసుకొని పుక్కిలిస్తే చిగుళ్ల వాపు తగ్గుతుంది.

నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపించి, మెరుగైన జీర్ణ క్రియ జరిగేలా చేస్తుంది.

మిరియాల్లో విటమిన్ సీ, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

మిరియాలు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి గుండె జబ్బు, ఉబ్బసం, డయాబెటీస్ లాంటి వాటికి అడ్బుకుంటుంది.

మిరియాలు యాంటీ బాక్టీరియల్ గుణాలు శ్వాసకోస ఇన్ఫెక్షన్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.

యాంటీ బాక్టీరియల్‌ గుణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి.