ఈ లాక్ సిస్టం ఉంటే ఇంట్లో దొంగలు పడరు!

ఇంటికి తాళం కప్పలు వేస్తుంటాం. ఇంట్లో అందరూ బయటకు వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు అందరి దగ్గరా తాళం చెవులు పెట్టుకుంటారు.

అయితే ఒకటే తాళం చెవి ఉంటే డోర్ మ్యాట్ కిందనో లేక షూస్ లోనో పెడతారు. దీని వల్ల దొంగలు పడతారేమో అన్న టెన్షన్ ఉంటుంది.

ఇలాంటి టెన్షన్ ఉండకూడదంటే మీ దగ్గర ఈ డిజిటల్ లాక్ సిస్టం ఉండాల్సిందే.

ఇది ఉంటే అసలు తాళం చెవితో పని లేదు. అది పారేసుకుంటామేమో, ఎక్కడో పెట్టి మర్చిపోతామేమో అన్న టెన్షన్ ఉండదు.

ఇది ఫింగర్ ప్రింట్ ద్వారా పని చేస్తుంది. ఒక వ్యక్తి నుంచి 10 మంది వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ తో ఈ లాక్ ని ఓపెన్ చేసుకునేలా డిజైన్ చేశారు.

ఇందులో మూడు రకాల డిజిటల్ లాక్స్ ఉన్నాయో. వాటిలో మొదటిది బయోమెట్రిక్ లాక్ ప్యాడ్. దీని ధర రూ. 1,549. ఈ లాక్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

బయోమెట్రిక్ లాక్ ప్యాడ్:

ఒకేసారి 10 మంది ఫింగర్ ప్రింట్స్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. దీని రూ. 3,690. ఈ లాక్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఆర్కినిక్స్ రగ్గడ్ స్మార్ట్ ఫింగర్ ప్రింట్ ప్యాడ్‌లాక్:

ఇది ఫింగర్ ప్రింట్ తో పాటు మొబైల్ యాప్ తో కూడా వస్తుంది. యాప్ ద్వారా కూడా లాక్, అన్ లాక్ చేసుకోవచ్చు. 

ఎస్కోజార్ స్మార్ట్ హెవీ డ్యూటీ ఫింగర్ ప్రింట్ లాక్:

దీని ధర 6,990. ఈ లాక్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.