బిళ్ల గన్నేరుపూజకే కాదు.. ఎన్నో రోగాలకు దివ్య ఔషధం

ఇంటి ముందు పెంచుకునే మొక్కల్లో ఒకటి బిళ్ల గన్నేరు. వీటి పూలను పూజకు వాడుతుంటారు

ఇవి తెలుపు, పింక్ రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

ఈ మొక్క వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

బిళ్ల గన్నేరు మొక్క వేరుతో మధుమేహ వ్యాధిని చెక్ పెట్టొచ్చు.

ఈ మొక్కలో శక్తివంతమైన యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలలో తేలింది.

వీటి ఆకులను పొడి చేసుకుని డికాషన్  కాచి తాగితే.. క్యాన్సర్ నయమౌతుందట

అలాగే రక్త స్రావ సమస్యలు, జబ్బులు తగ్గించడంలో సాయపడుతుంది

అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది

గాయాల మీద ఆకులను నలిపి.. పేస్టులా అప్లై చేస్తే అవి మానుతాయి

మొటిమలు, మచ్చలు పొగొట్టడానికి బిళ్ల గన్నేరు ఆకు బాగా పనిచేస్తుంది.

మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది బిళ్ల గన్నేరు ఆకు

ముఖ్యంగా ఫైల్స్ రోగులకు  దివ్య ఔషధం

నోటీ సమస్యలకు పువ్వుల నుండి తీసిన రసం పుక్కిలిస్తే.. సమస్య తీరుతుందట

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం