పవర్ బ్యాంక్‌తో బైక్, కారు టైర్లలో గాలి నింపుకోవచ్చు!

బైక్ మీద గానీ కారు మీద గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు.. సడన్ గా టైర్లో గాలి తగ్గిపోతుంది.

అటువంటి సమయంలో దగ్గరలో గాలి నింపే షాప్స్ ఉండవు. దీంతో బండిని తోసుకుని వెళ్లాల్సి వస్తుంది.

అయితే ఈ పవర్ బ్యాంక్ మీ దగ్గర ఉంటే మీ వాహనంలో గాలి పోయినప్పుడల్లా గాలి నింపుకోవచ్చు.

ఇది మీ స్మార్ట్ ఫోన్ కి పవర్ బ్యాంకులా పని చేయడమే కాకుండా.. మీ వాహన టైర్లో గాలి నింపే మెషిన్ లా కూడా పని చేస్తుంది.    

అంతేకాదు ఫ్లాష్ లైట్ లా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఒకే డివైజ్ లో 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

దీన్ని సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. మొబైల్ పవర్ బ్యాంక్ సైజులోనే ఉంటుంది. తేలిగ్గా ఉంటుంది.

దీన్ని బయటకు తీసుకెళ్లినప్పుడు యూజ్ చేయడానికి ప్రత్యేకించి పవర్ సోర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఛార్జింగ్ ఆప్షన్ తో వస్తుంది.

కేవలం కారు, బైక్ టైర్లకే కాకుండా సైకిల్, ఫుట్ బాల్ వంటి వాటిలో కూడా గాలి నింపుకోవచ్చు.

ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 4,499 ఉండగా.. ప్రస్తుతం ఇది కేవలం రూ. 2,298కే అందుబాటులో ఉంది.