రాత్రి పూట సరిగ్గా నిద్రపట్టట్లేదా?  ఈ ఆసనాలు చేస్తే హాయిగా పడుకోవచ్చు!

iDreampost.Com

iDreampost.Com

నిద్రలేమి సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. 

iDreampost.Com

 జీవనశైలి వల్ల వచ్చే  ఆరోగ్య సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటిగా మారింది.

iDreampost.Com

పని ఒత్తిడి, ఒకటే పనిగా ఫోన్ చూస్తూ ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి నిద్ర పట్టకపోవడానికి పలు కారణాలుగా చెప్పొచ్చు.

iDreampost.Com

నిద్రలేమి వల్ల నీరసం ఆవహిస్తుంది. చేసే పనిపై ఫోకస్ ఉండదు. చిన్న విషయాలకే కోపం, చిరాకు లాంటివి వస్తుంటాయి.

iDreampost.Com

అయితే దీన్ని పరిష్కరించేందుకు కొన్ని యోగాసనాలు ఉపయోగపడతాయి. అవేంటో చూద్దాం..

iDreampost.Com

యోగ నిద్ర (శవాసన)..  ఒత్తిడి తగ్గించడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది.

iDreampost.Com

ఈ ఆసనం చేసేటప్పుడు చేతులు, కాళ్లను చాచి నేలపై పడుకోవాలి.  దీర్ఘ శ్వాస తీసుకోవాలి.

iDreampost.Com

భ్రమరీ ప్రాణాయామం..  నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది.

iDreampost.Com

కోపం, ఒత్తిడి తగ్గించడంతో పాటు భయం, ఆందోళన, నిద్రలేమిని పోగొట్టడానికి ఈ ఆసనం సాయపడుతుంది.

iDreampost.Com

అనులోమ, విలోమ ప్రాణాయామం..  ఇది మన రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

iDreampost.Com

 ఈ ప్రాణాయామం ఒత్తిడిని తరిమికొట్టడంతో పాటు ఆస్తమా, అలర్జీ లాంటి వాటిని నయం చేయడంలోనూ ఉపయోగపడుతుంది.

iDreampost.Com

బాలాసన..  ఈ ఆసనం సాధన చేయడం వల్ల డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి. వెన్ను నొప్పి సమస్యలు కూడా దూరమవుతాయి.

iDreampost.Com

మకరాసనం..  ఇది మొసలి భంగిమలో ఉండే ఆసనం. బోర్లా పడుకొని చేయాలి.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం