వేసవిలో ఈ పళ్ళు తినకపోతే  మీరు తప్పు చేస్తున్నట్టే

మండే వేసవి మొదలైపోయింది. ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండలు అనగానే అందంపై ఎక్కువ ఫోకస్ పెడతారు.. అలాగే ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి.

సమ్మర్ రాగానే మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

వింటర్, వర్షాకాలంలో లాగా డీప్ ఫ్రైలు, రోస్టెడ్ ఫుడ్స్ తినకూడదు.

అలాగే మీరు ఎండాకాలంలో తప్పకుండా కొన్ని ఫ్రూట్స్ తినాలి.

సమ్మర్ లో తప్పక తినాల్సిన ఫ్రూట్స్ లో తాటి ముంజలు ఒకటి.

ఈ ముంజల్లో ఉండే కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నిషయం వంటి పోషకాలు శరీరానికి శక్తిని ఇస్తాయి.

ఎండలకు రోజూ కీరాదోసను తింటే మంచిది. కీరా మీ ఒంటిని చల్ల బరుస్తుంది.

ఎండలకు నీరసంగా అనిపిస్తే.. సపోటా తింటే తక్షణమే మీకు శక్తి లభిస్తుంది.

అలాగే ఎండాకాలంలో తప్పక తినాల్సినది పుచ్చకాయ.

పుచ్చకాయలో 90శాతం నీరే ఉంటుంది. అది మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుంతుంది.

సమ్మర్ లో గ్రేప్స్ తినడం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

ద్రాక్షాలో ఉండే విటమిన్స్, మినరల్స్ ఎండలను తట్టుకునేందుకు శరీరానికి తగిన పోషణ అందిస్తాయి.

సమ్మర్ అనే కాదు.. సీజనల్ ఫ్రూట్స్ ని తనిడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చు.