పడక గదిలో ఆ పని సరిగా చేయలేకపోతున్నారా? ఇవి తింటే చాలు!

iDreampost.Com

 చాలా మంది పురుషులు రెగ్యూలర్ గా ఎదుర్కొనే సమస్య అంగస్తంభన

iDreampost.Com

పడక గదిలో ఎంతో ఉత్సాహంగా ఉన్నా.. పీక్ స్టేజ్ కు చేరుకునే సరికి నిరాశ పడుతుంటారు

iDreampost.Com

అంగస్తంభన సమస్యకు కారణం న్యూరోలాజికల్ హార్మోన్ల పనితీరు, మానసిక ఒత్తిడి అంటున్నారు నిపుణులు

iDreampost.Com

కొన్ని రకాల అలవాట్లు, జీవిన విధానం, మెడికేషన్ లో జాగ్రత్తలు తీసుకుంటే పగక గదిలో రేసు గుర్రంలా పరుగెత్తవొచ్చు అంటున్నారు నిపుణులు

iDreampost.Com

చాలా వరకు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, కోలెస్ట్రాల్, డయాబెటీస్ సమస్యల వల్ల అంగస్తంభన సమస్య వస్తుంది.

iDreampost.Com

మంచి ఆహారంతో పాటు వ్యాయామం చేస్తే ఆ విషయంలో స్ట్రాంగ్ గా ఉంటారని వైద్యులు చెబున్నారు.

iDreampost.Com

పడక గదిలో వయాగ్రాతో పార్ట్‌నర్ ని మెప్పించాల్సిన అవసరం ఉండదని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

పురుషుల్లో అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు గుమ్మడి గింజలు మంచి ఔషదంగా పనిచేస్తాయని అంటున్నారు

iDreampost.Com

గమ్మడి గింజలు తింటే వీర్యం బాగా ఉత్పత్తి అవుతాయని నిపుణులు అంటున్నారు

iDreampost.Com

శుక్ర కణాల్లో కదలికలు ఏర్పడి సంతాన సమస్యలు తగ్గిపోతాయని అంటున్నారు.

iDreampost.Com

ఆయుర్వేదంలో గుమ్మడి గింజలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు

iDreampost.Com

పురుషుల్లో టెస్టోస్టిరాన్ విలువలను బాగా పెంచుతాయి

iDreampost.Com

గుమ్మడి గింజలు తినే పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలకు రావని పరిశోధకులు అంటున్నారు.

iDreampost.Com

 గుమ్మడి గింజలు తినడం వల్ల గ్యాస్టిక్, బ్రెస్ట్, లంగ్ కేన్సర్లు దరి చేరవు.

iDreampost.Com

గుండె సంబంధిత వ్యాధులకు గుమ్మడి గింజలు చెక్ పెడతాయి

iDreampost.Com

డయాబెటీస్ వ్యాధిగ్రస్థులకు గ్లూకోజ్ నియంత్రణ ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం