సమ్మర్ లో  షుగర్ పేషెంట్స్ కు  బెస్ట్ స్నాక్స్ !

Tooltip

సమ్మర్ లో షుగర్ పేషెంట్స్ నిర‌భ్యంతరంగా తిన‌గ‌లిగే స్నాక్స్.. అవేంటంటే?

Tooltip

శరీరంలో షుగర్ లెవల్స్ పెరగడం వల్ల మధుమేహం వస్తుంది.

Tooltip

డయాబెటిస్ ఒక్కసారి వస్తే జీవితాంతం ఏది తినాలన్నా ఆలోచించాల్సిందే.

Tooltip

ఒక వేళ ఇష్టారీతిలో ఆహారం తింటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.

Tooltip

తినే ఆహారం విష‌యంలో షుగర్ పేషెంట్స్ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

Tooltip

షుగ‌ర్ పేషెంట్స్ కూడా నిర‌భ్యంతరంగా తిన‌గ‌లిగే కొన్ని ర‌కాల‌ స్నాక్స్ ఉన్నాయి.

Tooltip

స‌మ్మ‌ర్‌లో వీటిని తినడం వ‌ల్ల నోటికి రుచి దొరుకుతుంది, షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

Tooltip

మొల‌క‌లు తేలికైన ఆహారం. వీటిలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది గ్లైసెమిక్ స్థాయుల‌ను స‌మ‌తుల్యం చేస్తుంది.

Tooltip

వీటిని తినడం వల్ల డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

Tooltip

పెస‌ర‌ప‌ప్పులో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.

Tooltip

ఇవి డ‌యాబెటిస్‌ను నియంత్రించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

Tooltip

ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌తో కూడా చాట్ చేసుకుని షుగర్ పేషెంట్స్ రుచిగా తినొచ్చు.

Tooltip

పండ్ల‌తో చేసిన కూల్ఫీలు రుచితో పాటు ర‌క్తంలోని షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కూడా నియంత్రిస్తాయి.

Tooltip

వేసవిలో న్యూట్రిషియ‌న్లు అధికంగా ఉండే దోస‌కాయ‌లను షుగ‌ర్ పేషెంట్స్ నిర‌భ్యంతరంగా తినొచ్చు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం