మీ బ్రదర్స్ కోసం బెస్ట్ రాఖీలు!

iDreampost.Com

రాఖీ పండుగకు అన్నయ్యలకు, తమ్ముళ్లకు రాఖీలు కడుతుంటారు అక్కలు, చెల్లెళ్ళు.

iDreampost.Com

అయితే అందరిలో ప్రత్యేకంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన రాఖీలు ఉన్నాయి.  

iDreampost.Com

మీ బ్రదర్స్ పేరుతో రాఖీని డిజైన్ చేయించుకోవచ్చు.

iDreampost.Com

ఇవి ఆన్ లైన్ లోనే దొరుకుతున్నాయి. వీటి ధర కూడా తక్కువే.

iDreampost.Com

మీ బ్రదర్స్ కి దైవభక్తి ఎక్కువైతే దేవుని ప్రతిమలున్న రాఖీలు ఉన్నాయి.

iDreampost.Com

ఈ రాఖీలను కడితే మీరు చాలా ప్రత్యేకంగా నిలుస్తారు.

iDreampost.Com

కిడ్స్ బొమ్మలతో కూడిన రాఖీలున్నాయి. ఏనుగు, టెడ్డీ బేర్, డైనోసార్ వంటి జంతువుల బొమ్మలతో రాఖీలు ఉన్నాయి.

iDreampost.Com

మీ బుల్లి బ్రదర్స్ కోసం ఈ బొమ్మల రాఖీలు కడితే చాలా బాగుంటుంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

iDreampost.Com

రాఖీలో మీ బ్రదర్ ఫోటో గానీ.. మీ బ్రదర్ ది, మీది ఇద్దరి ఫోటో ఉంటే ఎంత బాగుంటుందో కదా.

iDreampost.Com

మీ ఫోటోలను కంపెనీ వారికి పంపిస్తే ఫోటోలతో ఉన్న రాఖీలను డెలివరీ చేస్తారు.

iDreampost.Com