శొంఠి వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్యలకు చెక్ పెడుతుంది

ఫ్లూ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు శొంఠి పొడిని వేడి నీళ్లలో మరిగించుకుని తాగితే మంచిది

గోరు వెచ్చని పాలల్లో వేసుకుని సేవించినా ఉప శమనం కలుగుతుంది

శొంఠి జీర్ణ క్రియను మెరుగు పర్చుస్తుంది

శరీర కొవ్వును కరిగించడంతో దోహదం చేస్తుంది. శరీర బరువును అదుపులో ఉంచుతుంది

అలాగే వికారం కలుగుతుందనప్పుడు.. ఇది టీగా పెట్టుకుని సేవిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే అద్భుతమైన ఔషధం ఇది

మలబద్దకాన్ని, పొట్ట సంబంధిత సమస్యలను నివారించే గుణం కలిగి ఉంటుంది.

అజీర్తిగా అనిపించినప్పుడు కాస్త వేడి అన్నంలో చిటికెడ్ శొంఠి పొడి వేసుకుని తీసుకోవడం బెటర్

కడుపు నొప్పిని కూడా నివారిస్తుంది.

గుండె జబ్బుల బారిన పడకుండా చేయగలిగే శక్తి శొంఠికి ఉంది

అతిగా తీసుకుంటే అనర్థం.. అలాగే శొంఠి ఎక్కువగా తీసుకుంటే.. కడుపు మంట వచ్చే సమస్యలు ఉన్నాయి.. గమనించండి