కంటి చూపు మందగిస్తుందా.. ఈ 8 డ్రై ఫ్రూట్స్‌తో అద్భుతమైన లాభాలు

Veggies

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు.

Veggies

కళ్లు శరీరంలో చాలా ముఖ్యమైన భాగం.

Veggies

కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Veggies

అయితే నేటి కాలంలో మొబైల్స్‌, కంప్యూటర్లు చూడటం వల్ల కంటి చూపు మందగిస్తోంది.

Veggies

దీన్నుంచి బయటపడటం కోసం కొన్ని ఆహారాలు తీసుకోవాలి.

Veggies

కంటి చూపును కాపాడే వాటిల్లో క్యారెట్‌ చాలా ముఖ్యమైంది.

Veggies

దీనితో పాటు కొన్ని డ్రైఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు.

Veggies

కంటి చూపును మెరుగుపరిచే 8 డ్రైఫ్రూట్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Veggies

బాదం.. దీనిలో ఉండే పోషకాల కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Veggies

వాల్‌నట్‌లు రెటీనా ఆరోగ్యాన్ని కాపాడి.. కంటి చూపు బాగుండేలా చూస్తుంది.

Veggies

జీడిపప్పులో పుష్కలంగా ఉండే జింక్‌.. మచ్చల క్షీణత వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.

Veggies

ఎండుద్రాక్ష సెల్యులార్‌ నష్టాన్ని నివారించడానికి సాయం చేస్తుంది.

Veggies

నేరేడు పండులోని బీటా కెరోటిన్‌ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Veggies

ఎండిన బెర్రీల్లో ఉండే ఆంథోసైనిన్స్‌ రెటీనా దెబ్బతినకుండా చూస్తాయి.

Veggies

ఖర్జూరాల్లో ఉండే విటమిన్‌ ఏ పొడి కళ్లని నివారించడంలో సాయం చేస్తుంది.

Veggies

బ్రెజిల్‌ నట్స్‌లో సెలీనియం అధికంగా ఉండి ఆక్సీకరణం నుంచి కళ్లను రక్షిస్తుంది.