ఇలా చేస్తే చలికాలంలో కూడా ఈజీగా బరువు తగ్గుతారు

చలికాలంలో వర్కౌట్స్ తో పాటు ఈ టిప్స్ ఫాలో అవ్వాలి

పోషాకాహారం తీసుకోవాలి

పండ్లు, ఆకుకూరలు, బెల్లం, నెయ్యి, నట్స్ తినాలి

డీటాక్స్ డ్రింక్స్ తాగాలి.

బరువు తగ్గించే డైట్ ఫాలో అవ్వాలి.

ఫైబర్ అధికంగా ఉన్న ఫుడ్ తినాలి.

పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ చేయాలి.

ఎక్కువగా నీరు తీసుకోవాలి.

ఆల్కహాల్ మానేయ్యాలి.

తగినంత నిద్ర పోవాలి.

రోజుకు కనీసం 30 వర్కౌట్ చేయాలి.

ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగాలి.