సర్వరోగ నివారిణి.. వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ఈ ఒక్కదానితో చెక్ పెట్టొచ్చు!

iDreampost.Com

iDreampost.Com

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి.

iDreampost.Com

ఈ సీజన్ లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది.

iDreampost.Com

ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, జ్వరాల భారిన పడుతుంటారు.

iDreampost.Com

వర్షాకాలంలో తరచూ తడవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.

iDreampost.Com

వానాకాలంలో వచ్చే వ్యాధులకు శొంఠితో చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

iDreampost.Com

శొంఠి సర్వరోగ నివారిణి. అల్లం పై పొట్టు ని తీసి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది.

iDreampost.Com

జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది.

iDreampost.Com

వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

iDreampost.Com

కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది.

iDreampost.Com

మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది.

iDreampost.Com

దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి తాగితే విష జ్వరాలు తగ్గిపోతాయి.

iDreampost.Com

కడుపులో మంటను,విరేచనాలకు కారణమయిన దోషాలను నివారిస్తుంది.

iDreampost.Com

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శొంఠి జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించటంలో చక్కగా ఉపయోగపడుతుంది.

iDreampost.Com

శొంఠి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

iDreampost.Com

శొంఠి పొడిని పాలతో కలిపి త్రాగటం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం