బార్లీ గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! 

Floral

ప్రకృతిలో సహజసిద్దంగా లభించే వాటిలో ఎన్నో రకాలైన ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి.. అందులో ఒకటి బార్లీ గింజలు.

Floral

బార్టీ గింజలతో మజ్జిగను, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటూ మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి.

Floral

బార్లీ గింజల్లో విటమిన్ - బీ ఉంటుంది.. వీటికి నీటిలో కరిగే తత్వం ఉంది.

Floral

బార్లీ గింజలను ఉడికించి నీళ్లతో తీసుకుంటే.. ఒంట్లో వేడి తగ్గుతుంది.

Floral

బార్లీలో బి-విటమిన్లు, పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి.

Floral

బార్లీ గింజలను నీటిలో కలిపి తాగితే.. పేగుల పనితీరు మెరుగుపరుస్తుంది.

Floral

జ్వరంతో నీరసంగా ఉంటే.. బార్టీ కషాయానికి గ్లూకోజ్ కలిపి తీసుకుంటే మంచి ఎనర్జీ వస్తుంది.

Floral

ఒంటికి నీరు చేరిన గర్భిణీలు బార్లీ నీటిని తాగితే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు

Floral

తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు.. కొన్నిరోజుల వరకు బార్లీ గంజిని తాగితే నీరసతం తగ్గి ఉత్తేజంగా ఉంటారు.

Floral

బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రైడ్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Floral

పిల్లలకు ఇచ్చే సూప్, పాలలో బార్లీ వాడితే ఆరోగ్యం, శక్తి తో పాటు పిల్లల ఎదుగుదల బాగుంటుంది.

Floral

బార్లీ నుంచి తీసిన నూనెను వాడితే శరీరంలోని కొవ్వుశాతం తగ్గుతుంది.