పురుషుల్లో సామర్ధ్యాన్ని పెంచే సింపుల్ రెమిడీస్..

iDreampost.Com

పడక గదిలో భాగస్వామిని మెప్పించేందుకు వయగ్రా ట్యాబ్‌లెట్స్ వాడుతున్నారు

iDreampost.Com

అధికంగా వయగ్రా వాడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

పడక గది సమస్యలు దూరం చేసేందుకు ఇంట్లోనే మంచి రెమిడీ ఉందని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

అత్తి పండ్లలో ఎక్కువ కాల్షియం ఉంటుంది.. ఇది ఎముకల్లో బలం, అంగస్తంభన కలిగేలా చేస్తుందని అంటున్నారు

iDreampost.Com

అత్తి పండ్లలో మెగ్నీషియం, జింక్, పార్సరస్, ఖనిజాలు పురుషుల్లో పటుత్వాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

అత్తి పండ్లతో పాటు బాదం తింటే అవయవాల్లో రక్త ప్రసరణ కలిగి అంగస్తంభన ఎక్కువ సేపు ఉంటుంది

iDreampost.Com

అవకాడో,దానిమ్మ, ఖర్జూరం  పండ్లు పురుషుల్లో అంగస్తంభన కలిగేలా చేస్తుందని అంటున్నారు.

iDreampost.Com

బాదం పప్పులో జింగ్,  ఒమేగా - 3, ఫ్యాట్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి..ఇవి అంగస్తంభన సమస్యలు లేకుండా చేస్తాయి

iDreampost.Com

అల్లం, వెల్లుల్లి తో రక్త ప్రసరణ బాగా జరుతుంది. ఇది అంగస్తంభన సమస్యలకు చెక్ పెడుతుంది.

iDreampost.Com

గుమ్మడికాయలో గింజల్లో జింక్, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.. ఇది అంగస్తంభన ఇబ్బందులు లేకుండా చేస్తాయి

iDreampost.Com

కొబ్బరి నీరు శరీరానికి చలవ మాత్రమే కాదు.. రక్త ప్రసరణ బాగా జరిగి అంగస్తంభన ఇబ్బందులు తొలగిస్తుందని అంటున్నారు

iDreampost.Com

మద్యం, సిగరెట్స్, డ్రగ్స్ లాంటి వ్యసనాలు దూరంగా ఉండాలి.

iDreampost.Com

మంచి ఆహారంతో పాటు వ్యాయామం శరీరమంతటికి రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంంది.

iDreampost.Com

మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే అంగస్తంభన సమస్యలకు చెక్ పెట్టి మీ భాగస్వామిని సంతృప్తి పరుస్తారని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం