పడక గదిలో మీ శక్తి సన్నగిల్లుతుందా? ఇవి తింటే చాలు!

iDreampost.Com

iDreampost.Com

ఇటీవల పురుషుల్లో అంగస్తంభన సమస్య తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

iDreampost.Com

సంసార సుఖం కోసం వయగ్రాలు వాడటం, డాక్టర్ల వద్దకు పరుగెత్తడం జరుగుతుంది.

iDreampost.Com

ఆహారపు అలవాట్లు, వ్యసనాలు సంసార జీవితంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు నిపుణులు

iDreampost.Com

మంచి ఆహారం, వ్యాయామం, యోగ ద్వారా సంసార జీవితం సాఫీగా కొనసాగించవొచ్చు అంటున్నారు

iDreampost.Com

 నేచురల్ రెమెడీస్, సహజ పద్దతుల ద్వారా లిబిడోను (పురుషుల్లో పటుత్వం) పెంచుకోవచ్చు అంటున్నారు వైద్యులు

iDreampost.Com

మీ వంట గదిలో ఉండే  రెమెడీస్ తో సహజ పద్దతిలతో సామర్ధ్యం పెంచుకోవొచ్చు అంటున్నారు నిపుణులు

iDreampost.Com

మసాలాల్లో వాడే యాలకులతో పురుషుల్లో పటుత్వం అతి వేగంగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి

iDreampost.Com

యాలకుల్లో ఉండే పోషకాలు శరీరంలోని లిబిడోను, శక్తిని పెంచడంతో పాటు బరువు పెరగకుండా చేస్తుంది.

iDreampost.Com

పురుషుల్లో ఆ శక్తి పెంచుకోవడంతో జీవితాన్ని మెరుగుపర్చుకోవచ్చు అంటున్నారు

iDreampost.Com

యాలకులు ల్యూబ్రికేషన్ పెంచడంతో పాటు.. పురుషుల్లో పటుత్వం పెంచడంపై ప్రభావం చూపుతుంది

iDreampost.Com

ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం.. యాలకుల్లో ఉండే పోషకాలు జననేంద్రియాలకు రక్త ప్రసరణ జరిగి అంగస్తంభన కలిగేలా చేస్తుందని అంటున్నారు

iDreampost.Com

యాలకులను పొడి చేసుకొని తినవొచ్చు

iDreampost.Com

రెండు మూడు యాలకులను నోట్లో వేసుకొని నమలవొచ్చు.

iDreampost.Com

యాలకుల టీ చేసుకొని తాగితే మరింత ఫలితం ఉంటుందని అంటున్నారు.

iDreampost.Com

పురుషుల్లో శక్తిని పెంచుకోవడానికి యాలకులు మాత్రం తింటే సరిపోదు.. దూమపానం, జంగ్ ఫుడ్, ఆల్కాహాల్ మానేయాలి అంటున్నారు నిపుణులు.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం