Black Section Separator

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలను తీసుకోండి

White Frame Corner
White Frame Corner
Black Section Separator

మానవునిలోని జ్నానేంద్రియాల్లో అతి ముఖ్యమైనవి కళ్లు. 

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కళ్ల సంరక్షణకు, కళ్ల ఆరోగ్యానికి మంచి పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

ఆకుపచ్చని కూరలు, కూరగాయలతో కళ్ళ ఆరోగ్యం మెరుగవుతుంది. 

White Frame Corner
White Frame Corner
Black Section Separator

చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

చేపలను తినడం వల్ల కళ్లు పొడిబారే సమస్యలనుంచి కాపాడుకోవచ్చు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కళ్ళ ఆరోగ్యం కోసం క్యారెట్ తిన్నా, జ్యూస్ తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కళ్ళ ఆరోగ్యం కోసం బొప్పాయి, ఆరెంజ్ ఎంతగానో ఉపయోగపడతాయి.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

నల్ల ద్రాక్ష, ఎర్ర ద్రాక్ష, దానిమ్మ  తీసుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాల్‌నట్స్, బాదం, పిస్తా వంటి నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

నేరేడు పండ్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

White Frame Corner
White Frame Corner