Black Section Separator

కడుపు ఉబ్బరం వేధిస్తోందా?..  ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టండి

White Frame Corner
White Frame Corner
Black Section Separator

మారుతున్న జీవన శైలి, జంక్ ఫుడ్, మరికొన్న కారణాల వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వేధిస్తుంటాయి.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కడుపు ఉబ్బరం ఇది చాలామందిలో కనిపించే సమస్యే. 

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కడుపు ఉబ్బరం కారణంగా ఛాతీ నుంచి కింద పొట్ట వరకూ మంటగా ఉంటుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కొన్ని రకాల ఆహార పదార్థాలతో కడుపు  ఉబ్బరం సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

అల్లం కడుపుబ్బరం తగ్గిస్తుంది. దీనిలోని ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఛాతిలో మంటను తగ్గిస్తాయి.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

పుదీనా జీర్ణాశయ ఆరోగ్యానికి గొప్ప క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

గ్లాసు గోరువెచ్చని నీటిలో కొన్ని తరిగిన పుదీనా ఆకులను కలుపుకుని తాగడం వల్ల కడుపు ఉబ్బరాన్ని నివారించవచ్చు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

గ్లాసు వేడి నీటిలో టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలుపుకుని త్రాగితే కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

జీలకర్ర లో ఆల్డీహైడ్, సైమన్ వంటి టెర్పెనోయిడ్ కెమికల్స్ ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరాన్ని నిరోధిస్తాయి.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాము ఉండే పినేన్, లియోనెన్, కార్వోన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఉబ్బరానికి మంచి చికిత్సగా పనిచేస్తాయి.

White Frame Corner
White Frame Corner