50 వేల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 75 కి.మీ. ప్రయాణిస్తుంది. 6 గంటలు ఛార్జింగ్ సమయం పడుతుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 39,800 పడుతుంది.

ఉజాస్ ఈగో ఎల్ఏ ఎలక్ట్రిక్ స్కూటీ

ఒకసారి ఛార్జింగ్ పెడితే 65 కి.మీ. వెళ్తుంది. ఛార్జింగ్ టైం 7 గంటలు కాగా ఇది గంటకు 24 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 45 వేలు.

అవాన్ ఈ స్కూట్ 504:

85 నుంచి 100 కి.మీ. రేంజ్ తో వస్తుంది. 4 గంటలు ఛార్జింగ్ పెట్టాలి. దీని ఎక్స్ షోరూం ధర రూ. 47,400 పడుతుంది.

కోమకి ఎక్స్జీటీ ఎక్స్ వన్:

ఒకసారి ఛార్జింగ్ పెడితే 60 నుంచి 65 కి.మీ. రేంజ్ ఇస్తుంది. 6 గంటలు ఛార్జింగ్ సమయం పడుతుంది. గంటకు 25 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీని ధర రూ. 49,900 పడుతుంది.

తున్వాల్ మినీ స్పోర్ట్స్ 63:

ఒకసారి ఛార్జింగ్ చేస్తే 180 కి.మీ. ప్రయాణిస్తుంది. 6 గంటలు ఛార్జింగ్ సమయం పడుతుంది. ఎక్స్ షోరూం ధర రూ. 49,731 పడుతుంది.

ఎన్ఐజే ఆటోమోటివ్ యాక్సెలెరో ఆర్14:

ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ. ప్రయాణిస్తుంది. గంటకు 25 కి.మీ. స్పీడ్ తో ప్రయాణిస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 46,999 పడుతుంది.

డీటెల్ ఈవీ ఈజీ ప్లస్:

ఒకసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ. ప్రయాణిస్తుంది. ఛార్జింగ్ కి 6 గంటల సమయం పడుతుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 48,174 పడుతుంది.

ఉజాస్ ఎస్పా ఎల్ఏ:

ఒకసారి ఛార్జ్ చేస్తే రూ. 80 కి.మీ. రేంజ్ ఇస్తుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మూడు గంటల సమయం పడుతుంది. గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 41,999 పడుతుంది.   

గ్రెటా హార్పర్ జడ్ఎక్స్ సిరీస్-ఐ:

ఒకసారి ఛార్జ్ చేస్తే 75 నుంచి 80 కి.మీ. రేంజ్ ఇస్తుంది. ఛార్జింగ్ కి 6 గంటల సమయం పడుతుంది. గంటకు 25 కి.మీ. టాప్ స్పీడ్ తో పోతుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 32,500 పడుతుంది.

వెలెవ్ మోటార్స్ వీఈవీ 01:

ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ. ప్రయాణిస్తుంది. ఛార్జింగ్ కి 4 గంటల సమయం పడుతుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 48,540 పడుతుంది.

రాఫ్తార్ ఎలక్ట్రికా: