సపోటా రెగ్యులర్‌గా తింటే ఇన్ని ప్రయోజనాలా..?

చలి కాలంలో విరివిగా లభించే ఫలాల్లో ఒకటి సపోటా

ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.

సపోటాలు తింటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

సపోటాలో సహజమైన గ్లూకోజ్ ఉంటుంది.. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది

సపోటాలో విటమిన్ ఎ, బి, ఇ,సి తో పాటు యాంటి యాక్సిండెట్లు పుష్కలంగా ఉంటాయి.

ఐరన్, ఫైబర్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా

పోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది

సపోటా రెగ్యులర్‌గా తినడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

ఇది రక్త స్రావ నివారిని, ఇవి తింటే రక్తం కారడం తగ్గిపోతుంది

రక్తపోటును నియంత్రించే శక్తి సపోటాలకు ఉంది. 

టాన్సిల్స్ వాపు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి

మలబద్దం, అజీర్ణం, ఫైల్స్ సమస్యలను తగ్గిస్తుంది.