సగ్గు బియ్యంతో ఊహించని లాభాలు.. తెలిస్తే వెంటనే డైట్ లో చేరుస్తారు!

iDreampost.Com

సగ్గు బియ్యం.. చాలా మంది వీటిని కేవలం పిండి వంటలకు మాత్రమే ఉపయోగిస్తారు.

iDreampost.Com

ఆ తర్వాత అసలు వీటి గురించి పట్టించుకోవడమే మానేస్తారు.

iDreampost.Com

కానీ.. మన శరీరానికి అద్బుతంగా మేలు చేసేవాటిల్లో సగ్గు బియ్యం ఒకటి.

iDreampost.Com

ఇందులో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ప్రోటీన్స్ ఇలా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.

iDreampost.Com

కేవలం 100 గ్రాముల సగ్గు బియ్యం తీసుకుంటే మన బాడీకి 355 క్యాలరీలు, 94 గ్రాముల కార్బోహైడ్రేట్స్, కొవ్వులు లభిస్తాయి.

iDreampost.Com

న్యాచురల్ గా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

iDreampost.Com

ఇందులో ఉండే పోషకాలు బీపీని కంట్రోల్ చేస్తాయి.

iDreampost.Com

అలాగే.. జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గు బియ్యం అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.

iDreampost.Com

ఈ బియ్యాన్ని జావగా కాచుకుని తీసుకోవడం వల్ల బాడీలో వేడి తగ్గుతుంది.

iDreampost.Com

శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవడానికి సగ్గు బియ్యం ఉపయోగపడతాయి.

iDreampost.Com

ఈ బియ్యంలో ఉండే విటమిన్ K మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

iDreampost.Com

గ్యాస్ సమస్యలకు ఇది రారాజులగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

iDreampost.Com

కండరాల బలోపేతానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

iDreampost.Com

ఇందులో లభించే కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

iDreampost.Com

ఎలాంటి రసాయనాలు లేని న్యాచురల్ స్వీటెనర్ గా సగ్గు బియ్యాన్ని చెప్పవచ్చు.

iDreampost.Com

అందుకే వీటిని నిపుణుల సలహా మేరకు తగినంతగా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం