ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.

Veggies

డైలీ డైట్ లో ఆకు కూరలు చేర్చుకుంటే ఎంతో ప్రయెజనాలు ఉన్నాయి

Veggies

ఆవ ఆకు.. ఇందులో విటమిన్ ఆకు కూరల్లో ఎ,సీ, బి ఖనిజాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి

Veggies

కొత్తిమీరలో  యాంటీ ఆక్సిడెంట్లు తో పాటు నాడీ వ్యవస్థ మెరుగు పర్చుతుంది. మూర్చ వ్యాధులు దూరం చేస్తుంది.

Veggies

ఎర్ర బచ్చలి ఆకులు.. విటమిన్ సి, ఫైబరు, రైబో ఫ్లావిన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.

Veggies

మెంతి ఆకుల్లో విటమిన్ సి, పోటాషియం, ఐరన్, క్యాల్షియం ఉంటాయి.. షుగర్ ని నియంత్రిస్తుంది.

Veggies

పాలకూరలో ఇందులో ప్రొటీన్లు, ఒమేగా, ఫైబర్ ఉంటాయి. బీపీని కంట్రోల్ చేయడంలో బాగా పనికి వస్తుంది.

Veggies

బతువా.. ఈ ఆకులో విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం బాగా ఉంటాయి. బతువా తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్దకం, కడుపునొప్పి సమస్యలు తగ్గుతాయి

Veggies

గోంగూర ఆకులో ఇనుము, కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. జలుబు, తుమ్ముల తగ్గిస్తుంది.

Veggies

తోటకూర రక్త హీనత తగ్గిస్తుంది. ఇందులో లైసిన్, మిథియోనిన్, అమైనో అమ్లాలు ఉంటాయి.

Veggies

మునగ  వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఇందులో బాస్వరం, కాల్షియం, థయమన్, విటమిన్ సీ, పోషక పదార్ధాలు అధికంగా ఉంటాయి

Veggies

కరివేపాకు లో ఎన్నో ఔషదాలు దాగి ఉన్నాయి.. మూత్ర పిండ వ్యాధులను తగ్గిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను గట్టి పరుస్తుంది.