అంజీర వల్ల  ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..?

శీతాకాలంలో విరివిగా దొరుకుతుంటాయి అంజీర

అంజీర పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిందని వైద్యులు చెబుతున్నారు.

దీంతో వీటికి బాగా డిమాండ్ పెరిగింది.

 అంజీర పచ్చివైనా, ఎండువైనా తింటే బరువు తగ్గడానికి బాగా సాయపడుతుంది.

మానసిక ఒత్తిడి నుండి బయటపడేస్తుంది.

వీటిని తింటే మలబద్దకం సమస్య తీరుతుంది

కడుపు  ఉబ్బరం తగ్గుతుంది

గుండె జబ్బులు, క్యాన్సర్‌ల వ్యాధికి ఔషధంలా పనిచేస్తుంది.

ఎండిన అంజీర తినడం వల్ల లైంగిక సామర్థ్యం మెరుగవుతుంది

క్షయ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది.

మధుమేహాన్ని నియంత్రించగలదు

ఇందులో ఫైబర్ ఎక్కువ. జీర్ణ క్రియను వేగవంతం చేయడంలో సహాపడుతుంది

కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకలు, కండరాలు బలంగా తయారవ్వడంలో తోడ్పడతాయి

అంజీరలో విటమిన్ సి, ఎ, బి6, కె విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.