బెల్లం, చక్కెర వద్దు..  పటిక బెల్లం ముద్దు

iDreampost.Com

ఈ మధ్యలో చాలా మంది చక్కెర,బెల్లానికి బదులు  పటిక బెల్లాన్ని వినియోగిస్తున్నారు

iDreampost.Com

తెల్లగా క్యూబ్స్ ఆకారంలో ఉంటే ఈ పటిక బెల్లం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది

iDreampost.Com

ఇంట్లోనే కాదు.. ఇప్పుడు ఆయుర్వేదంలో, ఔషధాల తయారీలోనూ దీన్ని విరివిగా వినియోగిస్తున్నారు

iDreampost.Com

పటిక బెల్లం మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సాయపడుతుంది.

iDreampost.Com

పటిక బెల్లాన్ని రోజూ కాస్త తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

iDreampost.Com

దీనిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు, మినరల్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

iDreampost.Com

ముఖ్యంగా అజీర్తి, కడుపులో మంట సమస్యలతో బాధపడుతున్న వారు పటిక బెల్లాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

iDreampost.Com

పటిక బెల్లాన్ని తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

iDreampost.Com

 దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. సీజనల్ వ్యాధుల నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది.

iDreampost.Com

గొంతులో నొప్పి, మంటతో బాధపడుతున్న వారు దీన్ని తీసుకుంటే సత్ఫలితాలుంటాయి.

iDreampost.Com

పటిక బెల్లం తక్షణ శక్తినిస్తాయి. నీరసం, అలసట తగ్గుతాయి.

iDreampost.Com

 పటిక బెల్లాన్ని కాస్త తింటే చాలు, ఒత్తిడి, ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది.

iDreampost.Com

రాత్రి పూట తీసుకుంటే చక్కటి నిద్ర పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడొచ్చు.

iDreampost.Com

పటిక బెల్లాన్ని తినడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. బరువు తగ్గుతారు

iDreampost.Com

పటిక బెల్లం ఆరోగ్యకరం అయినప్పటికీ దీన్ని మోతాదుకు మించి తీసుకోరాదు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం