చలికాలంలో ఈ  డ్రై ఫ్రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి..

మన శరీరానికి అత్యంత అవసరమయ్యే పోషకాల్లో ఒకటి విటమిన్ డి

ఇది ముఖ్యంగా  సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. కానీ, చలికాలంలో సూర్య రశ్మి చాలా తక్కువ

ఈ క్రమంలోనే చలికాలంలో  విటమిన్ డి లోపానికి గురవుతుంటారు.

అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటే ఆ లోపం నుంచి బయటపడొచ్చు.

డ్రై ఆప్రికాట్స్( Apricots ).. విటమిన్ డి లభించే ఆహారాల్లో ఒకటి.

డ్రై ఆప్రికాట్స్ ను డైట్ లో చేర్చుకుంటే కంటి చూపు రెట్టింపు అవుతుంది, స్కిన్ హెల్తీ గా మారుతుంది.

 అలాగే  డ్రై అంజీర్ అధిక బరువు సమస్య దూరం అవుతారు.

బాదం పప్పులో కూడా కొద్ది మొత్తంలో విటమిన్ డి ఉంటుంది.

ఇక ఎండు ద్రాక్షలో కూడా విటమిన్ డి ఉంటుంది.

నిత్యం పది ఎండుద్రాక్షలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.