గోధుమ గడ్డి జ్యూస్‌! సమస్య ఏదైనా మాయం!

హెల్త్‌ కేర్ బాగా తీసుకునే వారికి గోధుమ గడ్డి ప్రయోజనాలు గురించి తెలిసే ఉంటుంది.

కానీ, చాలా మందికి గోధుమ గడ్డి, దాని ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు.

గోధుమ గడ్డిలో క్లోరోఫిల్‌ పుష్కలంగా ఉంటుంది.

దాంతో పాటు.. యాంటీ ఆక్సిడెంట్లకు గోధుమ గడ్డి గని లాంటింది.

విటమిన్‌-సీ, విటమిన్‌-ఈ కూడా ఇందులో లభిస్తాయి.

అలాగే జింగ్‌, ఐరన్‌ కావాల్సినంత ఉంటుంది గోధుమ గడ్డిలో

గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఉబ్బరం, గ్యాస్‌, కడుపు నొప్పి వంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది.

బ్లడ్‌లో షుగర్‌ లెవెన్స్‌ను కూడా గోధుమ గడ్డి జ్యూస్‌ కంట్రోల్‌ ఉంచుతుంది.

కొలెస్ట్రాల్‌ను కరిగిస్తూ.. గుండె జబ్బు రాకుండా రక్షిస్తుంది.

యాంటీ బ్యాక్టీరియల్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల.. ఫుడ్‌ పాయిజనింగ్‌ నుంచి రక్షిస్తుంది.

క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే కీమోథెరపీ వల్ల సైడ్‌ ఎఫెక్స్‌ కూడా ఉంటాయి. వాటి నుంచి గోధుమ గడ్డి మంచి రక్షణ

గోధుమ గడ్డిలో క్లోరోఫిల్‌ ఉండటం వల్ల వాపు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.