శీతాకాలంలో

బెల్లం టీ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు!

శీతాకాలంలో చక్కర టీ కి బదులు బెల్లం టీ తాగితో వెచ్చదనంతో పాటు తాజాదనం, శక్తిని నింపుతుంది

బెల్లం టీలో ఎన్నో పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి

బెల్లం టీ కడుపు నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి శరీరానికి విశ్రాంతిని ఇస్తాయి.

బెల్లం టీలో విటమిన్లు, మినరల్స్ రోగ నిరోదక శక్తిని పెంచడంతో సహయపడతాయి.

బెల్లం టీ తాగితే బీపీ కంట్రోల్ ఉంటుంది.

గర్బధారణ సమయంలో మహిళలకు బెల్లం టీ మంచి బలాన్ని ఇస్తుంది. తల్లి, బిడ్డ కీ మంచి శక్తిని అందిస్తుంది.

క్రమం తప్పకుండా బెల్లం టీ తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడుతుంది.

రోజూ బెల్లం టీ తాగడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవొచ్చు.

బెల్లం టీలో ఆరోగ్యానికి కావాల్సని క్యాలరీలు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ వివిధ రకాల పోషకాలు ఉంటాయి.

బెల్లం టీ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

బెల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. దీంతో మలబద్దకం, ఉబ్బరం, అజీర్తి సమస్యలు రావు