Black Section Separator

తరుచు కడుపునొప్పితో బాధపడుతున్న పిల్లలకు.. ఈ ఆకు ఒక మెడిసిన్...

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాము గింజలతో పాటు వాము ఆకు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్పారు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

ముఖ్యంగా చిన్న పిల్లలు తరుచు అజీర్తిత, కడుపునొప్పితో బాధపడుతుంటే వారికి వాము ఆకు మంచి ఔషధం.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

ఈ వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్న పిల్లలకు ఇస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

అలాగే చిన్న పిల్లలు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ లతో ఇబ్బంది పడుతుంటే  వాము ఆకు నీరు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాము ఆకు రసం కాలిన గాయాలు, మచ్చలను కూడా తగ్గిస్తుంది. దీనిలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటంతో ఇది గాయాలను తగ్గిస్తుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వాము ఆకు రసాన్ని తలనొప్పితో ఉన్నచోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

ఏవైనా  పురుగులు శరీరంపై కుడితే వాము ఆకు ను రుద్దినా విషం బయటకు వస్తుంది.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కటి పరిష్కారం.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

 అంతేకాకుండా ఈ వామును ఆహార పదార్ధాల్లో కూడా ఉపాయోగించుకోవచ్చు. అలాగే వీటితో ఆకుతో బజ్జీలు వేసుకొని తినవచ్చు.

White Frame Corner
White Frame Corner
Black Section Separator

కనుక ప్రతిఒక్కరి ఇంట్లో ఈ వాము ఆకు మొక్క ఉంటే పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

White Frame Corner
White Frame Corner