రేగి పండ్లు తింటే..

ఈ అనారోగ్యాలకు చెక్‌ పెట్టవొచ్చు..! 

"

"

సాధారణంగా పండ్లు తినడం ద్వారా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు అని నిపుణులు చెబుతూ ఉంటారు.

"

"

ముఖ్యంగా సీజనల్ లో వచ్చే పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

"

"

శీతాకాలంలో చాలా రకాల పండ్లు వస్తుంటాయి.. అందులో రేగుపండ్ల ఒకటి

"

"

ఈ పండ్లు చిన్న, పెద్ద అందరూ ఎంతో ఇష్టపడతారు. 

"

"

రేగు పండ్లతో జామ్, జెల్లీ, జ్యూస్, టీ, క్యాండీలు, వడియాలు ఇలా ఎన్నో తయారు చేస్తారు.

"

"

రేగు పండ్లలో పుష్కలంగా పోషక పదార్ధాలు దాగి ఉన్నాయి.

"

"

విటమిన్ సీ, పోటాషియం ఏ, ఫైబర్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

"

"

రేగు పండ్లలో ఉండే విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి లో కీలక పాత్ర పోషిస్తుంది.

"

"

ఈ పండ్లలో ఉండే కాల్షియం ఎముకలను బలిష్టంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

"

"

రేగు పండ్లలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడమే కాదు.. రక్త ప్రసరన మెరుగుపరుస్తుంది.

"

"

గుండె సంబంధిత బాధలను దూరం చేస్తుంది.

"

"

రేగు పండ్ల జీర్ణ వ్యవస్థను మెరుగు పర్చడానికి సహాపడుతుంది.

"

"

కీళ్ల నొప్పులు, వాములు ఉన్నవారు రేగి పండ్లుతింటే ఉపశమనం పొందుతారు.