Tooltip

 పుచ్చకాయ కొనే ముందు  ఈ విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి!

Off-white Banner

ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాలకు భలే డిమాండ్ ఉంటుంది.

Off-white Banner

పుచ్చకాయల్లో 95 శాతం వరకు నీరు ఉంటుంది.. ఇది డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.

Off-white Banner

పుచ్చకాయల్లో ఆడ, మగ జాతులు ఉంటాయి.

Off-white Banner

ఆడ పుచ్చకాయ చిన్నగా, గుండ్రంగా తియ్యగా ఉంటాయి.

Off-white Banner

మగ పుచ్చకాయలు కోడిగుడ్డు ఆకారంలో నీటి శాతం, గుజ్జు శాతం ఎక్కువగా ఉంటుంది.

Off-white Banner

పుచ్చకాయ బరువుగా ఉంటే.. లోపల బాగా గుజ్జు, నీటి శాతం ఎక్కువగా ఉన్నట్లు అర్థం.

Off-white Banner

సాధారణ సైజ్ లో ఎక్కువ బరువు ఉన్న పుచ్చకాలనే ఎన్నుకోవాలి.

Off-white Banner

పండిన పుచ్చకాయ ముదురు పచ్చ రంగులో ఉంటుంది.. అవి మంచి రుచిగా ఉంటాయి

Off-white Banner

పుచ్చకాయ తొడిమ ఎండిపోయినట్లు ఉండాలి.. తొడిమ ఎండిపోయి ఉంటే బాగా పండినట్లు లెక్క.

Off-white Banner

పుచ్చకాయ మెత్తగా ఉంటే. అది పుచ్చిపోయి.. పాడైపోయినట్లు అని గుర్తుంచుకోవాలి.

Off-white Banner

పుచ్చకాయలో గోదుమ లేదా పసుపు రంగు మచ్చలుంటాయి. మచ్చలెంత ఎక్కువగా ఉంటే లోపల అంత ఎర్రగా ఉంటుంది.

Off-white Banner

పుచ్చకాయ ఎంత ఎర్రగా ఉంటే.. అంత పోషకాలు ఉన్నట్లు అని గుర్తుంచుకోవాలి.